Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలపాతం అభివృద్ధిపై కలెక్టర్ పరిశీలన

Anuroop Nov 12, 2026 12:54 PM పార్వతీపురం మన్యంGeneral
Add as a preferred source on Google
జలపాతం అభివృద్ధిపై కలెక్టర్ పరిశీలన - Ushodayam
సీతంపేట మండలంలోని బెనరై జలపాతాన్ని మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. మండలంలో పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు. జలపాతం అందాలను తిలకిస్తూ రాయిపై కూర్చొని టీ తాగారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశంపై ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, అధికారులు, ఐటీడీఏ సిబ్బందితో చర్చించారు.

Comments

G
Loading comments...