వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం జిల్లుండ ఎంపీటీసీ స్థానాన్ని సుమారు 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గతంలో కాంగ్రెస్, వైకాపాలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి కుర్రాయి కుసుమకుమారి విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపులో టీడీపీ, వైకాపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, చివరకు కుసుమకుమారిని విజయం వరించింది. కూటమి నాయకుల కృషి ఈ గెలుపునకు దోహదపడింది.
Comments
Loading comments...

