Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా హ్యాండ్‌బాల్ జట్టుకు వినయ్ ఎంపిక

Anuroop Nov 09, 2026 12:27 PM పల్నాడు General
Add as a preferred source on Google
జిల్లా హ్యాండ్‌బాల్ జట్టుకు వినయ్ ఎంపిక - Ushodayam
బొల్లాపల్లి మండలం బండ్లమోటు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి వినయ్ గుంటూరు జిల్లా హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో జిల్లా తరఫున పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరాజు వినయ్‌ను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. వినయ్ విజయం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...