వార్తలకు తిరిగి వెళ్లండి
జీపు-లారీ ఢీకొని నలుగురు మృతి
విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో జీపు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...
