Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌పై పల్లా శ్రీనివాసరావు విమర్శలు

Shruthi Nov 23, 2026 9:24 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
జగన్‌పై పల్లా శ్రీనివాసరావు విమర్శలు - Ushodayam
సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయలేని వైకాపా అధ్యక్షుడు జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోలేక తెదేపాపై బురద జల్లడం తగదని మండిపడ్డారు. మహిళా గౌరవం గురించి మాట్లాడే జగన్‌ ఆచరణలో తల్లి, చెల్లిని రోడ్డున పడేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...