వార్తలకు తిరిగి వెళ్లండి
జగన్‌కు పవన్ కల్యాణ్ ఫోన్?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్, జగన్ ఫోన్ సంభాషణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్‌కు పవన్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి.
పవన్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయవద్దని వైసీపీ అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...
