వార్తలకు తిరిగి వెళ్లండి
జగన్ సర్కారు జీవోకు సుప్రీం ఓకే

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మైనింగ్, ఖనిజాల రవాణాను అరికట్టేందుకు 2020లో అప్పటి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ జీవోను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అంజనీ స్టోన్ క్రషర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
Comments
Loading comments...
