Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మార్కెట్‌ను సందర్శించిన జీవన్ రెడ్డి

Kiran Nov 16, 2026 2:24 PM జగిత్యాలGeneral
Add as a preferred source on Google
జగిత్యాల మార్కెట్‌ను సందర్శించిన జీవన్ రెడ్డి - Ushodayam
జగిత్యాల మార్కెట్‌ను సందర్శించిన బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థలం కొరతతో ధాన్యం ట్రాక్టర్లలోనే నిలిచిపోవడంపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కొత్త మార్కెట్‌లో స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు వినియోగించడం లేదని అధికారులను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...