Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో నమోదైన వర్షపాత వివరములు

Follow Ushodayam on Google
Devender Bale Sep 14, 2026 7:58 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో నమోదైన వర్షపాత వివరములు - Ushodayam
జగిత్యాల జిల్లాలో పలుచోట్ల గడిచిన 24 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వెల్గటూరులో అత్యధికంగా 24.5 మి.మీ. నమోదైంది. పూడూరులో 23, సిరికొండలో 19, కోరుట్లలో 15.3, కథలాపూర్‌లో 14.3, ఎండపల్లిలో 13.8, గోవిందారంలో 13.5 మి.మీ.నమోదైంది. మారేడుపల్లి 13, గుల్లకోట 12, పెగడపల్లి 11.3, ఐలాపూర్ 11.3, బుద్దేశ్పల్లి (ధర్మపురి) 8, మేడిపల్లి 7.8, మల్యాల, పొలాసలో 6.8 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...