Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల బస్టాండ్‌లో రద్దీతో ఇక్కట్లు

Kiran Nov 12, 2026 9:51 AM జగిత్యాలGeneral
Add as a preferred source on Google
జగిత్యాల బస్టాండ్‌లో రద్దీతో ఇక్కట్లు - Ushodayam
జగిత్యాల కొత్త బస్టాండ్‌లో బస్సులు వరుసగా నిలిపివేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇన్‌గేట్‌ నుంచి బయట వరకు బస్సుల రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు కూడా దారి ఉండటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అంబులెన్స్‌లకు ప్రత్యేక దారి కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...