Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో మార్కండేయ స్వామి ఉత్సవాలు

Anuroop Nov 12, 2026 3:38 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
జగ్గయ్యపేటలో మార్కండేయ స్వామి ఉత్సవాలు - Ushodayam
జగ్గయ్యపేట ఎర్రయ్యగారి బజారులోని శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానంలో కార్తీకమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహిస్తుండగా, గురువారం గంధంతో అలంకరించారు. శుక్రవారం నాగుల చవితి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పుట్టతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉన్నాయి.

Comments

G
Loading comments...