Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్సన్‌ను తీసేస్తే.. ఉద్యోగం ఇస్తా: మస్క్‌

Sai Nath Nov 12, 2026 2:47 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
జెన్సన్‌ను తీసేస్తే.. ఉద్యోగం ఇస్తా: మస్క్‌ - Ushodayam
ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను ఆ సంస్థ బోర్డు పదవి నుంచి తొలగిస్తే, తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. జీరోహెడ్జ్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌కు స్పందిస్తూ.. జెన్సన్‌ను నియమించుకోవడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో జెన్సన్‌ను తొలగించే యోచనలో ఎన్విడియా బోర్డు ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...