వార్తలకు తిరిగి వెళ్లండి
జెన్సన్‌ను నిమిషాల్లో రప్పిస్తా

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో తనకున్న పరిచయాన్ని చాటే ఘటనను నెట్‌థండర్ చీఫ్ పార్కర్ ష్మిట్ వెల్లడించారు. 2024లో తైవాన్ రాజధాని తైపీలో జరిగిన ఓ పార్టీలో అలిస్ హువాంగ్.. ‘జెన్సన్‌ను కొద్ది నిమిషాల్లో ఇక్కడికి రప్పించగలను’ అంటూ మిత్రులతో పందెం కాశారు.
ఆమె చెప్పినట్లుగానే జెన్సన్ అక్కడికి వచ్చి వారితో కలిశారని ష్మిట్ తెలిపారు.
Comments
Loading comments...
