వార్తలకు తిరిగి వెళ్లండి
గూఢచర్యం ఆరోపణలు తోసిపుచ్చిన చైనా

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై గూఢచర్యం జరిగిందన్న ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు.
తమపై బురద చల్లేందుకు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశీ గూఢచర్యం ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్లు ఎన్విడియా బోర్డు ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది.
Comments
Loading comments...
