వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణపై తాజా పరిణామాలను జెలెన్స్కీ వివరించారు.
ఇరుదేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. శాంతి చర్చలు తిరిగి ప్రారంభం కానున్న వేళ వీరి సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...
