వార్తలకు తిరిగి వెళ్లండి
జేఏసీ ఛైర్మన్‌కు ఖమ్మం పోలీసుల నోటీసులు

ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులకు మద్దతుగా పోరాడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. సోమవారం ఛైర్మన్ విశారదన్ మహారాజ్, కార్యదర్శి రాంబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ఖమ్మం టూ టౌన్ పీఎస్‌లో నోటీసులు స్వీకరించిన నాయకులు.. తమపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
