వార్తలకు తిరిగి వెళ్లండి
జెడ్పీటీసీ పదవికి చదిపిరాల రాజీనామా

జడ్పీ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంతో జమ్మలమడుగు బీజేపీలో రాజీనామాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్ పదవిని ఆశించిన చదిపిరాల రాజేష్‌రెడ్డి తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.
ముద్దనూరు మండల జెడ్పీటీసీ పదవికి ఆయన సోదరుడు గోవర్ధన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. చైర్మన్ పదవి టీడీపీకి దక్కడంతో వారు మనస్తాపం చెందినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
