Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ పదవిపై ప్రశ్నించిన జనసైనికులపై మంత్రి ఆగ్రహం

Sujatha Nov 23, 2026 10:43 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
జడ్పీ పదవిపై ప్రశ్నించిన జనసైనికులపై మంత్రి ఆగ్రహం - Ushodayam
తూర్పుగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిపై ప్రశ్నించిన కొందరు జనసైనికులపై మంత్రి కందుల దుర్గేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి వరకు పదవి కోసం ప్రయత్నించానని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కాకినాడకు జడ్పీ పీఠం కేటాయించారని జడ్పీటీసీ సభ్యురాలి భర్త రత్నం అయ్యప్ప తెలిపారు.

Comments

G
Loading comments...