వార్తలకు తిరిగి వెళ్లండి
జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిపై కూటమిలో పోటీ

అనకాపల్లి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలను కూటమి గెలుచుకోగా, టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.
ఛైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 12 మంది బీసీ మహిళా జడ్పీటీసీలు గెలుపొందారు.
Comments
Loading comments...
