వార్తలకు తిరిగి వెళ్లండి
జాతరలోపు రోడ్ల పనులు పూర్తి చేయాలి: సత్యవతి

బీఆర్ఎస్ హయాంలో రూ.9.40 కోట్లతో కందికొండకు అనుసంధాన రోడ్ల పనులకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
మరో 12 రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్, ఎంపీ బలరాం నాయక్ స్పందించి అసంపూర్తి రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
