వార్తలకు తిరిగి వెళ్లండి
జాతర్లలో ఘనంగా దండారి ఉత్సవాలు

బజార్హత్నూర్ మండలం జాతర్లలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 35 నుంచి 40 గ్రామాలకు చెందిన కళాకారులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి.
దండారి ఉత్సవాలతో సోదరభావం పెరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. సామూహికంగా ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎంపీ, ఐటీడీఏ పీవో మంద మకరందు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
Comments
Loading comments...
