వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయస్థాయి షాట్‌పుట్ పోటీలకు వర్షిత్

కన్నేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి వర్షిత్ జాతీయస్థాయి షాట్‌పుట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 10న జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు.
డిసెంబర్ మొదటి వారంలో రత్నగిరిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. హెచ్‌ఎం శ్రీరాములు, పీటీ వహీదా బేగం, తల్లిదండ్రులు వర్షిత్‌ను అభినందించారు.
Comments
Loading comments...
