వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌లో అభిషేక్‌కు ఏడో స్థానం

దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన కొట్టే అభిషేక్ ఢిల్లీలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఏడో స్థానం సాధించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మున్యాల పూర్వ విద్యార్థి అయిన అభిషేక్ ప్రతిభ చాటాడు.
అతడి విజయంపై గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
Comments
Loading comments...
