Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై కారు దగ్ధం

Sai Nath Nov 12, 2026 5:05 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
జాతీయ రహదారిపై కారు దగ్ధం - Ushodayam
జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద జాతీయ రహదారిపై డీజిల్‌ లీకై కారు పూర్తిగా దగ్ధమైంది. జనగామ నుంచి హనుమకొండ వెళ్తుండగా ఇంజిన్‌ నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో కారులోని ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...