వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ పత్రికా దినోత్సవం నేడు

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో ఇదే రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు ప్రారంభించింది.
2026 ఏడాది థీమ్ “జర్నలిజం: ప్రజాదరణా? బాధ్యతాయుతమా?”. నిష్పక్షపాత వార్తలు, వాస్తవాల నిర్ధారణ, పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యతను ఈ రోజు గుర్తుచేస్తుంది.
Comments
Loading comments...
