వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం నియోజకవర్గంలో దీపావళిని అప్రమత్తంగా జరుపుకోవాలని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అశోక్ సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో ఉండాలని, ఇళ్లు, వాహనాలకు దూరంగా బాణసంచా కాల్చాలని తెలిపారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలని కోరారు.
Comments
Loading comments...

