Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యువకుడి ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్‌

Sai Nath Nov 10, 2026 6:40 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
యువకుడి ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్‌  - Ushodayam
చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని 21 ఏళ్ల పవన్‌ కల్యాణ్‌ మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో మంగళవారం జరిగింది. పురిటిపెంటకు చెందిన పవన్‌ చెన్నైలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన పవన్‌ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...