వార్తలకు తిరిగి వెళ్లండి
ఇసుక యార్డుల్లో అదనపు వసూళ్ల దందా

ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో టన్నుకు రూ.445 చొప్పున అన్ని చార్జీలు చెల్లించినా, భూపాలపల్లి జిల్లాలోని స్టాక్ యార్డుల్లో కాంట్రాక్టర్ల అనుచరులు లారీకి రూ.2,500 వరకు అదనంగా నగదు డిమాండ్ చేస్తున్నారు.
డబ్బు ఇవ్వకపోతే రోజుల తరబడి లోడింగ్ చేయకుండా లారీలను నిలిపివేస్తున్నారని యజమానులు వాపోతున్నారు.
Comments
Loading comments...
