Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్త్రీ కొట్టుతో లక్షల వ్యాపారం!

Shruthi Nov 24, 2026 7:16 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇస్త్రీ కొట్టుతో లక్షల వ్యాపారం! - Ushodayam
కేవలం 11వ తరగతి చదివిన ముంబయికి చెందిన ఉదయ్‌ పవార్‌ చిన్న ఇస్త్రీ కొట్టుతో వ్యాపారం ప్రారంభించి లక్షల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నారు. కాలాచౌకి ప్రాంతంలో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ‘ఐరన్‌ ఫీల్‌’ పేరుతో పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇస్త్రీతో మొదలైన వ్యాపారంలో లాండ్రీ, డ్రైక్లీనింగ్‌, స్టీమ్‌ ప్రెస్‌, షూ, సోఫా, కర్టెన్‌ క్లీనింగ్‌ సేవలూ అందిస్తున్నారు.

Comments

G
Loading comments...