వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్‌తో ఒప్పందం అక్కర్లేదు.. వాన్స్‌కు ట్రంప్ కొత్త బాధ్యతలు

ఇరాన్‌తో శాంతి ఒప్పందం అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ఫలితాలిస్తున్నాయని పేర్కొంటూ, ఇరాన్‌తో చర్చల కంటే దేశీయ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఆదేశించారు.
మిన్నెసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌లలో అవినీతి, నేరాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
