వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్‌పై మిషన్ ఇంకా పూర్తి కాలేదు: ఇజ్రాయెల్

ఇరాన్‌పై తమ మిషన్ ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అన్నారు. అణ్వాయుధాల అభివృద్ధికి ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ భద్రత కోసం ఐడీఎఫ్ పూర్తి సన్నద్ధతతో ఉండాలని పేర్కొన్నారు.
యుద్ధం మళ్లీ ప్రారంభమైతే ఇరాన్‌కు మద్దతుగా దాడుల్లో పాల్గొనవద్దని హెజ్‌బొల్లాను హెచ్చరించారు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కట్జ్ అన్నారు.
Comments
Loading comments...
