Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులకు నెతన్యాహు ఒత్తిడి

Sai Nath Nov 10, 2026 4:04 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇరాన్‌పై దాడులకు నెతన్యాహు ఒత్తిడి - Ushodayam
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రతిరోజూ ఫోన్‌ చేసేవారని అమెరికా మీడియా కథనం వెల్లడించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొంది. అయితే ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్న ట్రంప్‌.. దాడుల ప్రతిపాదనను తిరస్కరించినట్లు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారని కథనం పేర్కొంది.

Comments

G
Loading comments...