Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పట్లో తగ్గని పెట్రోల్‌ ధరలు!

Shruthi Nov 16, 2026 9:16 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇప్పట్లో తగ్గని పెట్రోల్‌ ధరలు! - Ushodayam
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వాహనదారులకు ఇప్పట్లో ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, చమురు సంస్థలకు సుమారు రూ.42 వేల కోట్ల నష్టాలు ఉండటంతో ధరలు తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ తెలిపారు. భారత్‌ ముడిచమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.

Comments

G
Loading comments...