Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యలో క్రమబద్ధీకరణ దందా

Shruthi Nov 15, 2026 7:25 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఇంటర్ విద్యలో క్రమబద్ధీకరణ దందా - Ushodayam
ఏపీ ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో అధికారులు వసూళ్ల దందాకు తెరతీశారు. ఓవైపు క్రమబద్ధీకరించే ఆలోచన లేదని న్యాయస్థానాలకు చెబుతూనే, మరోవైపు 3,572 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...