Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Anuroop Nov 11, 2026 7:17 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు - Ushodayam
తెలంగాణ ఇంటర్ బోర్డు 2027 ఫిబ్రవరిలో జరిగే పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 14 నుంచి 20 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఈ మొత్తాన్ని 21వ తేదీలోపు బోర్డు ఖాతాలో జమ చేయాలని కళాశాలలకు సూచించింది.

Comments

G
Loading comments...