Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి కూల్చివేతతో మాకు సంబంధం లేదు: కౌన్సిలర్

Anuroop Nov 12, 2026 12:45 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
ఇంటి కూల్చివేతతో మాకు సంబంధం లేదు: కౌన్సిలర్ - Ushodayam
ఎమ్మిగనూరులో వైసీపీకి ఓటు వేశానని ఇల్లు కూల్చేశారంటూ రషీద్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని టీడీపీ కౌన్సిలర్ వై. ఈరన్న స్పష్టం చేశారు. 44వ వార్డులో ఎస్సీ హాస్టల్ పక్కన ఉన్న రేకుల షెడ్డును అధికారులు కూల్చివేశారని తెలిపారు. కూల్చివేతకు కారణమేంటో మున్సిపల్ అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...