Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి ఆవరణలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

Kiran Nov 11, 2026 10:30 AM ఆసిఫాబాద్General
Add as a preferred source on Google
ఇంటి ఆవరణలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ - Ushodayam
కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కిందికి ఉండటంతో చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...