Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్‌ విద్యపై శివాజీ కీలక వ్యాఖ్యలు

Shruthi Nov 21, 2026 8:23 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఇంజినీరింగ్‌ విద్యపై శివాజీ కీలక వ్యాఖ్యలు - Ushodayam
తెలుగు రాష్ట్రాల్లో సరైన అధ్యాపకులు, సౌకర్యాలు లేకుండా పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు నడుస్తున్నాయని నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారని అన్నారు. విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వచ్చేలోపే కెరీర్‌కు సిద్ధం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...