Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ మండల దీక్షలు

Anuroop Nov 20, 2026 8:21 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ మండల దీక్షలు - Ushodayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భవానీ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు దీక్షాధారులకు మాలధారణ చేస్తున్నారు. నవంబర్ 20 నుంచి 24 వరకు మండల దీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 10 నుంచి 14 వరకు అర్ధమండల దీక్షలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు దీక్షల విరమణ ఉంటుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...