Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రికి రూ.2.5 లక్షల విరాళం

Anuroop Nov 09, 2026 2:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
ఇంద్రకీలాద్రికి రూ.2.5 లక్షల విరాళం - Ushodayam
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి బెంగళూరులోని శాంతినికేతన్‌కు చెందిన అట్లూరి శ్రీదేవి రూ.2.5 లక్షలు విరాళంగా అందించారు. ఆలయ ఏఈఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో, అర్చకుల సమక్షంలో ఈ విరాళాన్ని సమర్పించారు.

Comments

G
Loading comments...