వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

భీమదేవరపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన 107 ఇందిరమ్మ ఇళ్లలో 57 పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పసునూరి లత రాజేశ్ ఇంటిని మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించి దీపాలు వెలిగించారు. డబ్బా శంకర్, సాగంటి వెంకటేశ్వర్లు, సదానందం, ప్రేమలత పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
