వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ

కౌకుంట్ల మండల కేంద్రంలో లబ్ధిదారురాలు అనసూయకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ పత్రాలను సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ అందజేశారు. పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న ఇంటి నిర్మాణానికి స్థలాన్ని మార్కింగ్ చేశారు.
ప్రజాపాలనలో పైరవీలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తూ పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు తెలిపారు.
Comments
Loading comments...
