Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో భట్టి దీపావళి

Harika Nov 09, 2026 11:03 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో భట్టి దీపావళి - Ushodayam

Photo Gallery

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో భట్టి దీపావళి - gallery image 1
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో భట్టి దీపావళి - gallery image 2
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకున్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 2.25 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...