వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తిరిగి ఇవ్వాలని నిర్ణయం

2014కు ముందు ఇందిరమ్మ, ఇతర గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు పొందిన దాదాపు 7 లక్షల మందికి పట్టాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లకు రెవెన్యూశాఖ సూచనలు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Comments
Loading comments...
