Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై పరిశీలన

Kiran Nov 12, 2026 7:14 PM జగిత్యాలGeneral
Add as a preferred source on Google
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై పరిశీలన - Ushodayam
రాయికల్ మండలం బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గురువారం ఎంపీడీవో బి. చిరంజీవి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. అర్హుల జాబితాను పరిశీలించి, లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ దిలీప్, కార్యదర్శి రాజేశ్, మాజీ ఉపసర్పంచ్ కోడిపెల్లి ఆంజనేయులు, సీనియర్ మేట్ రాకేశ్, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...