Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరా గాంధీకి ఖర్గే నివాళులు

Manjunath Nov 19, 2026 11:23 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని శక్తిస్థల్‌ను సందర్శించి ఆమెకు పూలమాల వేసి నివాళులర్పించారు. ధైర్యం, అంకితభావం, శక్తికి ఇందిరా గాంధీ ప్రతీకగా నిలిచారని ఖర్గే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...