వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండియాలోనే మరో లండన్

బ్రిటిష్ కాలం నాటి చరిత్ర, కట్టడాలు, సంస్కృతికి ప్రతీకగా కోల్‌కతాను ‘లండన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఉన్న ఈ నగరంలో యూరోపియన్ భవనాలు, విశాల రహదారులు ఆకర్షణగా నిలుస్తాయి.
హుగ్లీ నది, ఇప్పటికీ నడుస్తున్న ట్రామ్‌లు కోల్‌కతా ప్రత్యేకతలు. పాతకాలపు ఆనవాళ్లతో పాటు ఆధునిక భవనాలు, పరిశ్రమలతో నగరం అభివృద్ధి చెందుతోంది.
Comments
Loading comments...
