Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియాలో రూ.500 కోట్లు దాటిన ‘జైలర్‌ 2’

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 4:43 PM జాతీయంవినోదం
ఇండియాలో రూ.500 కోట్లు దాటిన ‘జైలర్‌ 2’ - Ushodayam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద మరో మైలురాయిని అందుకుంది.విడుదలైన 15 రోజుల్లోనే భారత్‌లో రూ.500 కోట్ల గ్రాస్‌ వసూళ్లను దాటింది. 15వ రోజు రూ.5.90 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించిది. దీంతో భారత్‌లో సినిమా మొత్తం వసూళ్లు రూ.502.65 కోట్ల గ్రాస్‌,రూ.429.55 కోట్ల నెట్‌కు చేరాయి.ఓవర్సీస్‌లో రూ.264 కోట్ల గ్రాస్‌ వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.766.65 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...