వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండిగో ఉద్యోగిని హత్య వెనుక భార్య

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండిగో ఉద్యోగిని వర్షా తుర్కర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమెపై ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వర్ష ప్రాణాలు కోల్పోయారు.
నితేశ్తో వర్షకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడి భార్య మోనా హత్యకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Loading comments...
