Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి

Sai Nath Nov 16, 2026 12:20 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి - Ushodayam
దీపావళి కోసం స్వగ్రామానికి వెళ్లిన ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ (35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి వైన్‌గంగ నది వద్దకు వెళ్లిన ఆమెపై దుండగులు దాడి చేసినట్లు అతడు కుటుంబానికి తెలిపాడు. అయితే అతడికి గాయాలు కాకపోవడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...